వచనకవిత్వం - గరిమెళ్ళ రాజేంద్రప్రసాద్
విహంగ (మహిళా సాహిత్య పత్రిక) లో నా కవిత ''లోకంలో ఆడపిల్ల '' వచ్చింది.(19-03-2017)
లోకంలో ఆడపిల్ల -కవిత గరిమెళ్ళ రాజేంద్రప్రసాద్
ప్రతీ రోజూ పేపర్లో
ప్రతీ రోజూ వార్తల్లో
ఎక్కడో ఒక చోట
కనిపించే అమానుషం
వినిపించే ఆర్తనాదం
అన్యాయమయ్యే ఆడతనం
ఏ తల్లికడుపు ఆవేదనో
ఏ కాముకుడి విషపుక్రోరకో
ఏ క్రూరత్వం కన్నెర్రచేసెనో
చూస్తుంటే నిస్సహాయత
నీడలా నడుస్తుంటూ
చూస్తుంటే వారి ఆశలు
నిప్పుల్లో దహిస్తుంటే
ఎలా ఎలా జరుగుతున్నవి ?
మానవత్వం లేని
”మాన భంగాలు ”
ఎలా ఎలా మార్చేస్తున్నవి ?
హృదయం లేని
”మృగ మగ రాజు ” లని
ఛి వారి బ్రతుకు ఎందుకు ?
వావి వరస లేని కుక్కల వలే
ఆడదంటే ఎగబడుతూ
తన పుట్టుక ఒక ఆడ ప్రేగు
అని మరచే ఆ దౌర్భాగ్యం ఎందుకు ?
ఆ నాడు సీత,ద్రౌపది మాతల గెలుపు
ఈనాడు పుడమి తల్లుల రోదింపు
దేశం ఎదుగుతూ ఉంది
మగవాడి బుద్ది మారుతూ ఉంది
దిన దిన గండం స్త్రీ జీవితం
దారుణ మారణ కాండం స్త్రీ భవితం
రక్షకభటులు ఉన్న రాష్ట్రంలో
పడతి శీలాన్ని భుజించే భక్షకులు
ఎవ్వరు రావాలి వీరికి వెలుగు నివ్వటానికి
మరెవ్వరు రావాలి ఆడపడుచుల
సౌబాగ్యం నిలుపటానికి
– గరిమెళ్ళ రాజేంద్రప్రసాదు
05.03.2017 న జరిగిన జైనీ క్రియేషన్స్ & తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల సమన్వయ సమితి సం యుక్త అధ్వర్యంలో హన్మకొండ లో జరిగిన శతకవిసమ్మేళనంలో ''వేశ్య ఎవరు '' అను కవితను పఠనం చేస్తూ , సన్మాన పత్రాన్ని అందుకుంటూ - గరిమెళ్ళ రాజేంద్రప్రసాద్ (కొన్ని ఫోటోలు)
విహంగ (మహిళా సాహిత్య పత్రిక) లో నా కవిత ''లోకంలో ఆడపిల్ల '' వచ్చింది.(19-03-2017)
లోకంలో ఆడపిల్ల -కవిత గరిమెళ్ళ రాజేంద్రప్రసాద్
ప్రతీ రోజూ పేపర్లో
ప్రతీ రోజూ వార్తల్లో ఎక్కడో ఒక చోట కనిపించే అమానుషం వినిపించే ఆర్తనాదం అన్యాయమయ్యే ఆడతనం
ఏ తల్లికడుపు ఆవేదనో
ఏ కాముకుడి విషపుక్రోరకో ఏ క్రూరత్వం కన్నెర్రచేసెనో
చూస్తుంటే నిస్సహాయత
నీడలా నడుస్తుంటూ చూస్తుంటే వారి ఆశలు నిప్పుల్లో దహిస్తుంటే
ఎలా ఎలా జరుగుతున్నవి ?
మానవత్వం లేని ”మాన భంగాలు ” ఎలా ఎలా మార్చేస్తున్నవి ? హృదయం లేని ”మృగ మగ రాజు ” లని
ఛి వారి బ్రతుకు ఎందుకు ?
|
వావి వరస లేని కుక్కల వలే
ఆడదంటే ఎగబడుతూ తన పుట్టుక ఒక ఆడ ప్రేగు అని మరచే ఆ దౌర్భాగ్యం ఎందుకు ?
ఆ నాడు సీత,ద్రౌపది మాతల గెలుపు
ఈనాడు పుడమి తల్లుల రోదింపు దేశం ఎదుగుతూ ఉంది మగవాడి బుద్ది మారుతూ ఉంది
దిన దిన గండం స్త్రీ జీవితం
దారుణ మారణ కాండం స్త్రీ భవితం
రక్షకభటులు ఉన్న రాష్ట్రంలో
పడతి శీలాన్ని భుజించే భక్షకులు ఎవ్వరు రావాలి వీరికి వెలుగు నివ్వటానికి మరెవ్వరు రావాలి ఆడపడుచుల సౌబాగ్యం నిలుపటానికి