బందరు కలంకారి పరిశ్రమ - పెడన కలంకారీ పరిశ్రమ

కృష్ణాజిల్లా,
పెడన కలంకారీ ప్రింటర్స్ సంఘం వారిచే
విద్యార్థిని, విద్యార్థులకు ఉచిత శిక్షణా తరగతులు
వివరములు ఈ క్రింద ఇవ్వబడినవి.



                       మరికొన్ని వివరములు త్వరలో ఇవ్వబడును 


-------------------------  PAGE BREAK  -----------------------------    


   శ్రీ విజయానంద జూనియర్ కాలేజి-పెడన, కృష్ణాజిల్లా వారి ప్రకటన 

-------------------------  PAGE BREAK  -----------------------------               

బందరు కలంకారి పరిశ్రమ

శ్రీ విన్నకోట సురేంద్రకుమార్ గారు, తమ తాతల కాలం నుండి వస్తున్న ఈ కలంకారి పరిశ్రమను, ఏ మాత్రం నాణ్యత దెబ్బతినకుండా ముందుకు తీసుకు పోతున్నారు. స్క్రీన్ ప్రింట్ కాకుండా, చెక్క అచ్చుఅతోనే అద్దకం వేస్తూ  ప్రింటింగ్ యొక్క క్వాలిటిని కాపాడి తమ ఉత్పత్తులకు మంచి ఆకర్షణను కలిగిస్తున్నారు.






















ఈ కలంకారి పరిశ్రమకు సంబంధించిన మరికొంత సమాచారం  త్వరలోనే అందిస్తాము/ కలంకారిపని పుట్టుపూర్వోత్తరాలు తో కూడిన సమాచారం  అందిస్తాము. 

Popular Posts