తెలుగు వచన కవిత్వం
భావకవుల వరుస సూచిక
1. " రాజా చౌదరి"( శ్రీ గరిమెళ్ళ రాజేంద్రప్రసాద్)
2. సుజాత తిమ్మనగారు, హైదరాబాదు
3. జానీ బాషా చరణ్ తక్కెడశిల (వచన కవి)
4. కుమారి శిల్పిక , టి.వి. యాంకర్
5. శ్రీ బొడ్డు మహేందర్ గారు, తెలుగు రక్షణ వేదిక, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు
----- Break -----
వచనకవి " రాజా చౌదరి"గా పిలువబడుచున్న శ్రీ గరిమెళ్ళ రాజేంద్రప్రసాద్.
శ్రీ గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాద్ గారు, కృష్ణాజిల్లా వాసి అయినా ప్రస్తుతం హైదరాబాదులో, ఒక ప్రైవేట్ కంపెనిలో ఉంటున్నారు. అయితే ప్రవృత్తిగా రచనా వ్యాసంగాన్ని చేపట్టి, కొన్ని వందల కవితలు వ్రాసి పుస్తక రూపంలో తెచ్చారు. కవితలు వ్రాయటమే గాకుండా, స్వయంగా తానే పాడి ప్రసిద్ధిగాంచారు. తనపాటలతో ఒక ఆల్బం కూడా విడుదల చేయబోతున్నారు.
మిత్రులతో కలిసి నిరుపేదలైన వయోవృద్ధులకు సహాయపడుతూ సమాజ సేవలలోను గణుతికేక్కారు.
సంక్రాతి సందర్భంగా వారు వ్రాసిన ఒక కవితను ఇక్కడ ఇస్తున్నాము.
శ్రీ శ్రీ కళావేదిక వారిచ్చిన ప్రశంసాపత్రంతో - రాజా చౌదరిగారు .
"రాజా చౌదరి" గా పిలువ బడుచున్న శ్రీ గరిమెళ్ళ రాజేంద్రప్రసాద్ బయోడేటా చుస్తే, వారు చేస్తున్న కృషికి సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవచ్చును.
బయో డేటా
పేరు : రాజేంద్ర ప్రసాదు
ఇంటి పేరు : గరిమెళ్ళ
కలం పేరు : గరిమెళ్ళ గమనాలు
Facebook ID : గరిమెళ్ళ గమనాలు
అమ్మ పేరు : పద్మావతి
నాన్న పేరు : కీ//శే// సాంబ శివరావు
భార్య పేరు : శ్రీ పద్మ
పుట్టిన తేది : 01. 10. 1984
స్వస్థలం : కేసరపల్లి , కృష్ణా జిల్లా , ఆంధ్ర ప్రదేశ్
ప్రస్థుత నివాసం : భాగ్య నగరం (హైదరాబాద్) , తెలంగాణ.
QUALIFICATION:
MBA (Finance)
వృత్తి : Working as Asst.Manager in Pvt.company
ప్రవృత్తి : కవితలు మరియు పాటలు రాయటం
ఈ మధ్యనే కధలు కూడ మొదలెట్టాను
My blog name : http://garimellagamanalu.blogspot.in
My mail id : rpgarimella009@gmail.com and
My Contact Nos :
9705793187 & 9533866637
కవితా ప్రస్థానం :
చిన్నతనం నుంచే నాకు కధలు ,కవితలు ,పాటలు పై మక్కువ ఎక్కువ .
వాటిని ఆచరణలో పెట్టింది మాత్రం ఇంటర్మీడియట్ నుంచి .
నేను కవిగా పరిచయం అయ్యింది మాత్రం మన ఫేస్ బుక్ ద్వారానే .
- ''మన
తెలుగు
మన
సంస్కృతి
'' మరియు
''సాహితీ
సేవ
'' మరియు
''కృష్ణా
తరంగాలు
'' గ్రూప్
లలో
జరిగిన
కవితా
పోటీలలో
మరియు
- ప్రపంచతెలుగు
కవితోత్సవం
గిన్నీస్
రికార్డ్ కొన్ని
ప్రశంసా
పత్రాలను
& సత్కారాలను అందుకోవటం
జరిగింది .
అలాగే
''అచ్చంగా
తెలుగు
'' ,
''మన తెలుగు టైమ్స్ ''
kuwaitnris.com ,telugu9.in , www.pratilipi.com లాంటి కొన్ని అంతర్జాల పత్రికలలో నా కవితలు ప్రచురణ పొందినవి .
- మొన్న
అక్టోబర్
-2016 లో
రాజమహేంద్రవరంలో
శ్రీ
శ్రీ
కళావేదిక
తరపున
నుంచి
శ్రీ
శ్రీ
పురస్కారం
పేరిట
''సాహితీ
రత్న
'' ప్రతిభా
అవార్డు
ను
పొందటం
జరిగింది
రెండు సార్లు నేను రాసిన రెండు కవితలు ''ఆంధ్రజ్యోతి '' పత్రికలో లో రావటం జరిగింది
అలానే ''మ్యూజిక్ వరల్డ్ '' ద్వారా నేను రాసిన పాట etv 2 కి సెలక్ట్ అయ్యి
''SHORT FILM '' కి ఉపయోగపడింది . దీని ప్రోత్సాహంతో ఒక పాటను ఆల్బమ్ గా చేసాను
నా కవితలు అనుభవాల నుంచి పుట్టేవి .గుండె లోతుల్లో నుంచి మనసు మాట లా అక్షరమై ముందు కొచ్చేవి
ఇప్పటిదాకా రచించిన కవితలు : సుమారుగా 400 పైన
ఇప్పటిదాకా రచించిన పాటలు : 70 పైన
ఇప్పటిదాకా వ్రాసిన కధలు : 01 మాత్రమే (నిజ జీవితం ఆధారంగా)
ప్రచురణలకు నోచుకున్న కవితలు : మొత్తం 16
ఒక అల్బం మరియు ఒక షార్ట్ ఫిల్మ్ కు సాంగ్ రాయటం జరిగినది
పొందిన ప్రశంసా పత్రాలు : మొత్తం 21
పొందిన బిరుదులు : సాహితీ రత్న
జీవిత లక్ష్యం :
ఒక మంచి కవిగా ,రచయితగా ,వక్తగా పేరు తెచ్చుకోవాలి
నేను రాసిన కవితలతో కవితా సంపుటిలను ప్రచురించాలి
(ఇందుకు సంబంధించి మొదటి నా సంపుటి కోసం ప్రయత్నం జరుగుచున్నది )
నేను రాసిన పాటలతో ఒక్క ఆల్బమ్ అన్నా రిలీజ్ చెయ్యాలి
ఒక్క సినిమాకు అయినా ఒక్క పాట రాసి గేయ రచయిత నవ్వాలి
సన్మానాలు
మచిలీపట్నంలో నిన్న అనగా 08-01-2017 ఆదివారంనాడు జరిగిన "సీనియర్ సిటిజన్ వాణి " మాసపత్రిక వార్షికోత్సవాలలో పాల్గొని సన్మానించ బడిన అభ్యుదయ కవి, గాయకులు, "రాజా చౌదరి" గా పిలువబడే శ్రీ గరిమెళ్ళ రాజేంద్రప్రసాద్ గారి ఫోటో.
మచిలీపట్నంలో నిన్న అనగా 08-01-2017 ఆదివారంనాడు జరిగిన "సీనియర్ సిటిజన్ వాణి " మాసపత్రిక వార్షికోత్సవాలలో పాల్గొని సన్మానించ బడిన అభ్యుదయ కవి, గాయకులు, "రాజా చౌదరి" గా పిలువబడే
శ్రీ గరిమెళ్ళ రాజేంద్రప్రసాద్ గారికి ఇచ్చిన ప్రశంసాపత్రం.
శ్రీ రాజా చౌదరి గారి కొత్త కవిత (12-01-2017)
గత సంవత్సరపు -జ్ఞాపకాలు
కొన్ని సంఘటనలు గుర్తుండేవి గుర్తుండి పోయేవి
కొన్ని వాస్తవాలు కదిలించేవి కదిలించి చంపేవి
ప్రతీ మనిషికి విజయం - పరాజయం తప్పదు
ప్రతీ మనిషికి అవమానం - అపమానం అనుభవం తప్పదు
మంచితో పాటు చెడు కూడా వస్తుంది
కష్టం వెమ్మటే సుఖం దాగుంటుంది
ఎంత వేదన చెందినానో అంత ఆనందం పొందినాను
ఎంత అభిమానం పొందినానో అంత అవమానింపబడినాను
జీవితం అంటే బరువు ,బాధ్యతలతో పాటు సర్దుబాటు ఉండాలని
జీవితం అంటే కాయ , కష్టం లతో పాటు కళాపోషణం ఉండాలని
తెలిసింది పాతదే కానీ ఆచరణ కొత్తగా అనిపించింది
అయిన వారు కాని వారై విషాలు కక్కుతుంటే
ఏమీ కాని వారు ఆత్మీయులుగా మారి పలకరించారు
వారి ప్రేమకు నేను సదా నేను బానిసని ........
రాజకీయాలు బయట చూస్తుంటాం కాని
వారి ఎదుగుదలకి మనల్నే ఒక పావులాగా వాడుకుని
మనపైనే రాజకీయ అస్త్ర ప్రయోగం చేయించుకున్నాను
నా నవ్వు అందరికీ తెలుసు .... నా చుట్టూ
ఉన్నవారి సంతోషం కోరుకున్నా
నా కోపం మాత్రం కొందరికే తెలుసు కాని అది నన్నే
దహించేస్తుంది కానీ మరలా బ్రతికాను
నా నవ్వు అందరికీ తెలుసు .... నా చుట్టూ
ఉన్నవారి సంతోషం కోరుకున్నా
నా కోపం మాత్రం కొందరికే తెలుసు కాని అది నన్నే
దహించేస్తుంది కానీ మరలా బ్రతికాను
ఎండమావులు చూసాను కానీ నా జీవితంలో పొందే ఫలం
చేజార్చుకుని తెలుసుకున్నాను
|
గౌరవించాను గౌరవింపబడ్డాను పాము నిచ్చెన లో
పాము కాటుకు బలయ్యాను
తప్పటడుగు వేయలేదు తప్పు అని
చెప్పించుకున్నాను
ఒప్పు చేసిన నాడు ఒక్కడూ వచ్చి అభినందించడు
పుట్టిన పుట్టుక గుర్తొస్తుంది మన కష్టాలు గుర్తొస్తే
భవిష్యత్తు వెక్కిరిస్తుంది ఆ కష్టాల కడలిలో ఈది
నెగ్గకపోతే
ఎడబాటు చూసాను గ్రహాల పోటు చూసాను
నాకు నేను సరి చేసుకుని తిరిగి పూల బాట వేసుకున్నాను
గమ్మున నా జీవితం సాగిపోతుంది నేడు
గత సృతులు నెమరేసుకుంటూ కొత్త ఆశల్ని గుండె లోతుల్లో
దాచుకుంటూ
మారదు ప్రపంచం మారదు ఈ సమాజం
తనవంతు తనకే స్వార్ధపు రెక్కల్ని కట్టుకుంటూ
సొంతవారు అనే భావం కాని , జాలి కాని లేని బంధువర్గాలు
పంతాలకు మాత్రం పుట్టిన ఊరుని , వారి రక్త సంబంధాన్ని కత్తెరతో కత్తిరిస్తారు
రోడ్డున పడే చెత్త కంటే కడుపులో కుళ్లే పాకుడులా పేరుకునే
రోజులివి
యదార్ధం కన్నా సొల్లు వాగుడికి విలువిచ్చే సీమ టపాకాయలు
ఏది ఉన్నా , ఎంత ఉన్నా మనోధైర్యం నన్ను ముంచలేదు
తలతిప్పినా , తలవంచని నా మనో సంకల్పం ఓడిపోలేదు
పాత ఆశలపై కొబ్బరి చినుకులు పడినా కొత్తగా పాలపుంతలా
మారెను
ఏదో సంశయం వెంటాడుతున్నా నా పై నమ్మకం నాకున్న ఆత్మ
స్థైర్యం
ఇది అందరికీ జరిగేవే కానీ నా గత సంవత్సరంలో నా ........
తో ఆడిన నీడక్రీడలు
|
---- 0 ----
అంతర్వేది ప్రాంగణంలో 32 గ//ల పాటు నిర్విరామంగా నిర్వహించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన ప్రపంచ తెలుగు కవితోత్సవం లో మన హైదరాబాద్ నుండి కవులను, కవయిత్రులకు గైడ్ గా ఉండి సహకరించినందుకు హైదరాబాద్ నుండి వచ్చిన ప్రముఖ సభ్యులచే మరియు కార్య నిర్వాహకులచే సన్మానింపబడిన సన్నివేశం. అలానే ఆ కవి సమ్మేళనంలో పాల్గొని
4 బుక్ ఆఫ్ రికార్డ్స్ ని తీసుకొనటం జరిగినది .
---- 0 ----
శ్రీ రాజా చౌదరి గారి కొత్త కవిత (18-01-2017)
ఎందుకు కోపాలు ఎందుకు తాపాలు
కాలం మళ్లీ తిరిగీ రాదు కరగని పైత్యాలు అద్భుతమైన అనుబంధాలు ఆత్మీయతల అనురాగాలు ఇన్ని ఉన్నా ఈ లోకంలో ఎగిరెగిరే పంతాల ? //2// కాసేపు ఓపికగా ఉండలేని మనుషుల తత్వాలు కూసేపు కూడా ప్రతీక్షించని మనసు ఆగడాలు ప్రేమించటం కాదు మనిషి ప్రేమ పొందరా ప్రేమతోటి జీవించటం కాదు మనిషి అనుభవించరా హాయితోటి ఒక మాటైనా మాట్లాడు మంచిని పెంచేట్టు వ్యర్థపు మాటలకు కళ్లెం వెయ్యి కలిసి ఉండేట్టు |
మమకారం వెటకారం కాబోదురా
మన మమతల విలువేమిటో చూడరా
కసిగా పెరిగే కోపం విరోధాలకు నిలయం
మబ్బులా కమ్మే రోషం కలిగించదు శాంతం అన్నీ తెలుసు మనకి అంతా తెలియనిది ఎవరికీ వెర్రి కోపంలో విచక్షణ మాయమైపోతది కాసేపు ఆగాక అది సిగ్గులా పుడతాది ... సిగ్గులా పుడతాది
మనకు మనమే ఆలోచన చేస్తే అది నిగ్రహం అవుతాది .... నిగ్రహం అవుతాది
సర్వం నాశనం అంతా వినాశనం రగిలే కోపం రేగే క్రోధం అంతా క్షణికం అసూయలాగా పగ లాగా మార్చేసే భూతం ... భూతం ... భూతం - గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాదు |
2014 సంవత్సరంలో, ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం సంచికలో ప్రచురించిన
రాజా చౌదరిగారి కవిత
---- 0 ----
శ్రీ రాజా చౌదరి గారి కొత్త కవిత (23-01-2017)
బురదలోకి రాయి
బురదలోకి రాయి
నువ్వేస్తేనోయి బురద చిందునోయీ నీ కంటునోయి గమ్మునుండవోయి దుష్టులకు భాయి జగడమాడకోయి అది నీకు కీడు భాయి అందరూ ఒకలా ఉండరోయి ఈ నిజాన్ని తెలుసుకోవోయి ఏనుగు గుంపు ముందు ఉండకోయి ఎలక మాదిరిలా చితుకుతావోయి నువ్వెంత వాడివైనా ఏమిటోయి మొండివాడు ముందు నువ్వు పిండే భాయి నీకు నువ్వు గొప్పేనోయి మరి వాడి సంగతి నీకు తెలియదోయి
నీకు నువ్వు గొప్పేనోయి
మరి వాడి సంగతి నీకు తెలియదోయి
|
నిన్ను నమ్మించునోయి
నీతో మంచిగుండునోయ వాడి అవసరం తీరాక నిన్ను ముంచునోయి అనవసరమైన వాదాలు ఎందుకోయి పోన్లే అని పక్కకి తప్పుకోవోయి వాడి నోరు అసలే మంచిది కాదోయి నీ మంచితనం మట్టి పాలే భాయి గుర్రపు స్వారీ సంతోషమేనోయి ఆంబోతుతో పందెం వద్దురోయి తాటాకు చప్పుళ్లు వాడి బడాయి దానికి పోటీ పడి చెయ్యకు లడాయి ఓరోరి పిల్లకాయి ఇన్ని సంగతులెందుకోయి ఒక్కటంటే ఒక్కమాట చెబుతానోయి చెడ్డవాళ్లకి దూరంగా ఉండవోయి వారి జోలికెళితే మనకే హాని భాయి |
---- 0 ----
శ్రీ రాజా చౌదరి గారికి కడప జిల్లా ప్రొద్దుటూరులో సన్మానం
-----0-----
------- Page Break Page Break Page Break ------
22-01-2017 నాడు ప్రొద్దుటూరులో సన్మానం
మొన్న ఆదివారం (22.01.17)
కడప
జిల్లాలో ప్రొద్దుటూరు లో వేమన సాహితీ కళాపీఠం వారి అద్వర్యంలో జరిగిన ప్రధమ
వార్షికోత్సవ వేడుకల్లో పొందిన చిరు సత్కారం, జ్ఞాపిక..అలానే వండర్ బుక్ ఆఫ్ రికార్ద్
సంస్థ వారు కవితా ప్రసంగాలను రికార్ద్ చేసారు .ఆ రికార్డ్ పత్రాలు కొద్ది రోజుల్లో అందుకోబడతాయి అని కళాపీఠం వారు చెప్పారు
శ్రీ రాజా చౌదరి గారికి కడప జిల్లా ప్రొద్దుటూరులో సన్మానం
-----0-----
గరిమెళ్ళ గమనాలు (రాజా చౌదరి)
-----0-----
ఇదే జీవితం ...!!
ఇదే జీవితం ... !!
ఏది
సత్యం
ఏది
నిత్యం
ఏది కృత్యం
ఏది
నృత్యం
ఏది భావం
ఏది
జాలం
ఏది రాగం
ఏది
త్యాగం
ఏది పైత్యం
ఏది
దౌత్యం
ఏది పంతం
ఏది
శాంతం
ఏది రుద్రం
ఏది
రౌద్రం
|
ఏది
ధైర్యం
ఏది
స్థైర్యం
ఏది లౌక్యం
ఏది
సౌఖ్యం
ఏది బంధం
ఏది
అందం
ఏది భోదం
ఏది బేధం
ఏది కష్టం
ఏది
నష్టం
ఏది స్పష్టం
ఏది
శ్రేష్టం
ఏది
లక్ష్యం
ఏది
సాక్ష్యం
ఏది గీత
ఏది రాత
|
ఏది భాద
ఏది గాధ
ఏది భవం
ఏది భయం
ఏది మూలం
ఏది
స్థూలం
ఏది జన్మం
ఏది
మర్మం
ఏది రమ్యం
ఏది
ఖర్మం
ఏది
సాయం
ఏది
న్యాయం
ఏది ఉదయం
ఏది
సమయం
ఏది అంతం
ఏది
సొంతం
|
ఏది రంగం
ఏది
భంగం
ఏది మౌనం
ఏది
గానం
ఏది దైవం
ఏది
దెయ్యం
ఏది ఖాయం
ఏది
కయ్యం
ఏది నిజం
ఏది
అబద్దం
ఏది జననం
ఏది
మరణం
|
విహంగ (మహిళా సాహిత్య పత్రిక) లో నా కవిత ''లోకంలో ఆడపిల్ల '' వచ్చింది.(19-03-2017)
లోకంలో ఆడపిల్ల -కవిత గరిమెళ్ళ రాజేంద్రప్రసాద్
ప్రతీ
రోజూ పేపర్లో
ప్రతీ రోజూ వార్తల్లో ఎక్కడో ఒక చోట కనిపించే అమానుషం వినిపించే ఆర్తనాదం అన్యాయమయ్యే ఆడతనం
ఏ
తల్లికడుపు ఆవేదనో
ఏ కాముకుడి విషపుక్రోరకో ఏ క్రూరత్వం కన్నెర్రచేసెనో
చూస్తుంటే
నిస్సహాయత
నీడలా నడుస్తుంటూ చూస్తుంటే వారి ఆశలు నిప్పుల్లో దహిస్తుంటే
ఎలా ఎలా జరుగుతున్నవి
?
మానవత్వం లేని ”మాన భంగాలు ” ఎలా ఎలా మార్చేస్తున్నవి ? హృదయం లేని ”మృగ మగ రాజు ” లని
ఛి వారి బ్రతుకు ఎందుకు ?
|
వావి వరస
లేని కుక్కల వలే
ఆడదంటే ఎగబడుతూ తన పుట్టుక ఒక ఆడ ప్రేగు అని మరచే ఆ దౌర్భాగ్యం ఎందుకు ?
ఆ నాడు
సీత,ద్రౌపది మాతల గెలుపు
ఈనాడు పుడమి తల్లుల రోదింపు దేశం ఎదుగుతూ ఉంది మగవాడి బుద్ది మారుతూ ఉంది
దిన దిన
గండం స్త్రీ జీవితం
దారుణ మారణ కాండం స్త్రీ భవితం
రక్షకభటులు
ఉన్న రాష్ట్రంలో
పడతి శీలాన్ని భుజించే భక్షకులు ఎవ్వరు రావాలి వీరికి వెలుగు నివ్వటానికి మరెవ్వరు రావాలి ఆడపడుచుల సౌబాగ్యం నిలుపటానికి
– గరిమెళ్ళ రాజేంద్రప్రసాదు
|
05.03.2017 న జరిగిన జైనీ క్రియేషన్స్ & తెలంగాణ రాష్ట్ర
వినియోగదారుల సమన్వయ సమితి సం యుక్త అధ్వర్యంలో హన్మకొండ లో జరిగిన
శతకవిసమ్మేళనంలో ''వేశ్య
ఎవరు '' అను
కవితను పఠనం చేస్తూ , సన్మాన పత్రాన్ని అందుకుంటూ - గరిమెళ్ళ రాజేంద్రప్రసాద్ (కొన్ని ఫోటోలు)
2. సుజాత తిమ్మనగారు, హైదరాబాదు
అభ్యుదయ భావకవి - సుజాత తిమ్మన గారు
వారి రచనావ్యాసంగం ప్రచురిస్తున్నాం
బయో డేటా
నా బ్లాగ్‌లు
నేను అనుసరించే బ్లాగ్‌లు
నా గురించి
పేరు :సుజాత
తిమ్మన.
చిన్నతనం నుండి
మనసు స్పందించి నప్పుడు కాగితాలపై తోచినది వ్రాసుకోవడం అలవాటు...మన మనసులోని
భావాలనే కవిత అంటారు అని ఎదుగుతున్న కొద్దీ...మహామహుల పుస్తకాలు చదువుతున్న కొద్దీ
తెలిసి వచ్చింది...తెలుగు భాష పై మక్కువ..అన్నమయ్య కీర్తనలంటే...ఎంతో ఇస్టం..ఆ
సర్వేశ్వరుడు..శ్రీ వేంకటేశ్వరుడి గీతాలంటే..ఆయనని స్థుతించటమంటే ఎంతో ఇష్టం..
అంతర్జాలంతో
పరిచయం లేకమునుపు...ఆంధ్రభూమి సచిత్ర వార పత్రికలో..నా కవితలు అచ్చు అవుతూ
ఉండేవి...2008
నుంచి telugu people.comలొ నా కవితలు ప్రచురితం
అయ్యాయి...అప్పటినుండి...ఆంధ్రఫోక్స్.కాం లోనూ
ప్రచురించేవారు..ప్రస్తుతం..అంతర్జాలంలోని అచ్చంగా తెలుగు ..విహంగ ..మాలిక ..ఇంకా
ఇతర పత్రికలలో కవితలు ప్రచురితమైనవి..సొంతంగా పుస్తకం వేయించుకోలేదు
కాని...పొట్టుపొయ్యి అనే కవితా సంపుటిలోను...ఎయిడ్స్ గురించి వచ్చిన కవితా
సంపుటిలోను నా కవితలు ప్రచురితమైనవి..ఇంచుమించు 1000 పైనే అన్ని విభాగాలలోను వ్రాసిఉంటాను..
పొటీలలో పాల్గొనడం అంటే ఉత్సాహం..పుస్తకాలు చదవాలి..వ్రాయాలి అన్న జిగ్నాస..
ధన్యవాదాలతో....
సుజాత తిమ్మన...
93
91 34 10 29 ..
ఈ పేజికి కొన్ని మార్పులు చేయవలసియున్నది, తరువాత చేస్తాము
------- Page Break Page Break Page Break ------
|
3. జానీ బాషా చరణ్ తక్కెడశిల (వచన కవి)
ఏది నిజం ఏది నిజం..!!
ఏది
నిజం ఏది నిజం..!!
నివన్నదా..నేనన్నదా..!!
ఏది
నిజం ఏది నిజం..!!
లేదు
నిజం లేదు నిజం..!!
నా
నిజం నీ నిజమా..!!
నీ
నిజం నా నిజమా..!!
ఔను
నిజం ఔను నిజం..!!
ఇది
నిజం నిజం..!!
ఇదే
జాని..నిజ ఇజం..!!
మనమంతా
కాదు నిజం..!!
మనసంతా
ఘోర విషం..!!
మనషులమే
కాదంట..!!
మరమనుషులమే
ఇదే నిజమంట..!!
ఏది
నిజం ఏది నిజం..!!
దైవం
నిజమా..దెయ్యం నిజమా..!!
నివన్నది
నేనన్నది ఏది కాదు నిజం నిజం..!!
లేదు
నిజం నిజం..!!
|
లేదు
సుఖం లేదు సుఖం..!!
లేదు
సుఖం లేదు సుఖం..!!
జగమంతా
వెతికినా లేదు సుఖం..!!
ఇది
నిజం ఇది నిజం..!!
ఇదియే
జాని నిజ ఇజం..!!
లేదు
లేదు..!!
లేదు
లేదు..!!
లేనే
లేదు ఏ నిజం..!!
ఇదియే
నిజం నిజం..!!
వినరా
వినరా..!!
ఓ
నిజ అవనిజ మానవ..!!
కలం
పేరు:- అఖిలాశ
మీ
జాని.తక్కెడశిల
7259511956
|
ధన్యవాదములు
ఇట్లు,
మీ భవదీయుడు
జాని.తక్కెడశిల ,
ప్రతిలిపి (తెలుగు విభాగం)
బెంగళూరు
మొబైల్ -7259511956
|
మచిలీపట్నంలో 08-01-2017 నాడు జరిగిన "సీనియర్ సిటిజన్ వాణి " వార్షికోత్సవాలలో
పాల్గొన్న వచనకవి, కథకులు అయిన శ్రీ జానీ బాషా చరణ్ తక్కేడశిల గారి ఫోటో.
మచిలీపట్నంలో 08-01-2017 నాడు జరిగిన "సీనియర్ సిటిజన్ వాణి " వార్షికోత్సవాలలో పాల్గొన్న
వచనకవి, కథకులు అయిన శ్రీ జానీ బాషా చరణ్ తక్కేడశిల గారికి అందజేసిన ప్రశంసాపత్రం
.
వచనకవి, కథకులు అయిన శ్రీ జానీ బాషా చరణ్ తక్కేడశిల గారికి అందజేసిన ప్రశంసాపత్రం
.
అదిగో... అదిగో! - కొత్తరచన
అదిగో... అదిగో!
చేత్తకుప్పలలో
భావిపౌరులు
విస్తరాకుల్లో
విందు
అభ్యవహరణముకై
వెతుకులాటలు
జారుతున్న
లంగూట
నాసికాన
నాసామల జలపాతం
పునికమున
చెదిరిన చూలికలు
మసిబారిన
చుబ్రములు
కుసుమించవలసిన
పసికూనల
అనుధారణములు
అలసిసొలసి
నోగులుతున్నవి
కదా!
మాలిన్యపు
ముత్రాదిజలములలో
జలకాలాటలు
అవియే
వారికి జలాశయాలు
ఎవరు
చేసిన దోషము
|
పసిహృదయాలను
చిదిమేసిన
కాలము
ఓ కదు
బీదరికమూ..
అతలాకుతలము
చేయకుమా
ఓ
దరిద్రమా
దయతలచి
దరిచేరకుమా!
ధరణి
నిండా నిండిన ధనికులార
అవినీతి
పడగలు విప్పిన
కాలనాగులార
ఇకనైనా
అక్రమ ధనార్జన మాని
భావిపౌరులను
చేరదీసి
అక్షరాలతో
అలంకరించి
వారి
జీవితాలను
సంపూర్ణం
చేయలేరా?
--- జాని తక్కెడశిల
బెంగుళూరు
చరవాణి: 7259511956
29-01-2017 ఆదివారం ‘ఆంధ్రభూమి’లో
ప్రచురించిన రచన, వీక్షకులకోరకు.
అందరికీ నమస్కారం
|
------- Page Break Page Break Page Break ------
4. కుమారి శిల్పిక , టి.వి. యాంకర్
కుమారి శిల్పిక (M.A.) గారు ప్రముఖ టి.వి.యాంకర్.
న్యూస్ రీడర్ గాను, టి.వి.యాంకర్ గాను, ప్రశంసలందుకొంటూనే, ప్రవృత్తిగా రచనలు
చేస్తూ, సాహిత్య సాంస్కృతిక రంగాలలో విశేషంగా కృషిచేయుచున్నారు, పద్యాలు కవితలు
వ్రాస్తూ తెలుగు భాష ఔన్నత్యాన్ని
కాపాడుతున్నారు.
మొక్కలు నాటుతున్న ప్రకృతి ప్రేమికురాలు - శిల్పిక
సమాజ సేవ చేయుచు , మానసిక వికలాంగుల శ్రేయస్సు కొరకు పాటుపడుతూ వారిలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేయుచున్న - మన టి.వి. యాంకర్ కుమారి శిల్పిక
పక్షి ప్రేమికురాలిగా శిల్పిక
శ్రీ సాయి అలేఖ్య సంస్కృతిక సంఘ సేవాసంస్థ నుండి ఐలమ్మ, సావిత్రిబాయి పూలె అవార్డు స్వికరిస్తున్న కుమారి శిల్పిక
లెప్రసీ డే సమావేశంలో ప్రసంగిస్తున్న కుమారి శిల్పిక
బయోడేటా చుస్తే రాష్ట్రం నలుమూలలా విద్యాభ్యాసం చేసినట్లనిపిస్తోంది
కుమారి శిల్పిక గారు, కవితా రచనలు, టి.వి యాంకరింగే కాకుండా , పలురకాలైన యాడ్స్ లోను
కుమారి శిల్పిక గారు, కవితా రచనలు, టి.వి యాంకరింగే కాకుండా , పలురకాలైన యాడ్స్ లోను
మోడలింగ్ లోను మంచి ప్రావిణ్యం సంపాదించారని పిస్తోంది.
ఏమైనా మంచి భవిష్యత్ గల నటిగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
మచిలీపట్నంలో 08-01-2017 ఆదివారం జరిగిన "సీనియర్ సిటిజన్ వాణి"వార్షికోత్సవాలకు కుమారి శిల్పిక గారుకుడా వచ్చారు. ఆ సందర్భంలో,ఆమె ప్రతిభను గుర్తించి గౌరవసూచకంగా శిల్పిక గారికి శాలువాకప్పి సన్మానించి యున్నారు. సన్మాన పత్రం సమర్పించారు.
ఆ సందర్భంగా తీసిన ఫోటోలు . మరికొన్ని వివరాలు తరువాత ప్రచురిస్తాము
------- Page Break Page Break Page Break ------
5. శ్రీ బొడ్డు మహేందర్ గారు, తెలుగు రక్షణ వేదిక, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు
శ్రీ బొడ్డు మహేందర్ గారు,
తెలుగు రక్షణ వేదిక, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. వీరు మంచి రచయిత. అన్నీ
రంగాలలోను పేరుపొందిన కళాకారులు. ప్రాంతీయ బేధాలు లేకుండా రెండు తెలుగురాష్ట్రాలలోను
తెలుగు అభివృద్ధికి కృషిచేయుచున్న మంచి మనిషిగా వినుతికెక్కారు.
తెలుగు రక్షణ వేదిక ఆధ్వర్యంలో జాతీయ కవి సమ్మేళనం
Inbox
|
x
|

|
![]() ![]() |
![]() ![]() |
||
|
మిత్రులకి నమస్కారం.
అక్టోబర్ 23, 2016 ఆదివారం నాడు
తెలుగు రక్షణ వేదిక ఆధ్వర్యంలో
తెలుగు రక్షణ వేదిక ఆధ్వర్యంలో
జాతీయ కవి సమ్మేళనం బతుకమ్మ కవితోత్సవం మరియు పురస్కారాలు
వేదిక : ప్రెస్ భవన్, కలెక్టరేట్ ఎదురుగా, కరీంనగర్, తెలంగాణ
తెలంగాణ
రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా జాతీయ స్థాయిలో ఓ తెలుగు కవి సమ్మేళనం జరపడం మాకు మా తెలుగు రక్షణ వేదికకి
గర్వ కారణమైన విషయం. అది కూడ ఏదో ఆషామాషీగా పదుల సంఖ్యలో కవులతో పరిమితంగా
చేసింది కాదు. దాదాపు 450 మందికి పైగా కవులతో గతంలో ఎక్కడా లేనంత రికార్డు స్థాయిలో కవి సమ్మేళనం నిర్వహించి
సన్మానాలు చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లాలోనే కాదు అసలు
తెలంగాణలోనే ఇంతవరకి అంత పెద్ద స్థాయిలో కవి సమ్మేళనం జరగకపోవడం, అంతటి మహత్తర బాధ్యతని నా లాంటి యువ
కవులు మోయడం మాకు సంతోషకరమైన విషయం. ముఖ్యంగా నా యొక్క సాహితీ ప్రస్థానంలో
ఇదొక మైలురాయి.
ప్రకృతికి, మనిషికి మధ్య ఉన్న అవినాభావ సంబంధం గురించి
నేను ఈరోజు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ప్రకృతిని గౌరవించడం, పూజించడం అనేది మన భారతీయ సంస్కృతిలో
ఎప్పటినుండో ఉన్నదే. ఇక తెలంగాణలో అయితే జానపదుల నుండి వచ్చిన సాంస్కృతిక ఆచార
వ్యవహారాలే నేడు రాష్ట్ర పండుగలుగా గౌరవం కూడ పొందాయి. అందులో ఒకటే ఈ బతుకమ్మ పండుగ. జానపదుల నుండి శిష్ట
వ్యవహారికంలోకి వచ్చిన పండుగ. దేవుళ్లని పూలతో కొలిచే బదులు, పూలలోనే దేవత రూపాన్ని నిలిపి కొలవడం ఈ
పండుగకి మాత్రమే ప్రత్యేకతని చేకూర్చిన విశిస్టాంశం. బతుకమ్మకి సంబంధించి ఎన్నో
పౌరాణిక,
చారిత్రక
ఇతిహాసాలు ఉన్నా వాటి సారాంశం ఒక్కటే బంధాలకి విలువ ఇవ్వ డం. అలాగే ఏ
పండుగకి లేని మరో విశేషాంశం - దేవతల కొలువులో సాధారణంగా ఉండే స్తుతులు, ప్రార్ధనలకి భిన్నంగా బతుకమ్మ ఆడేటప్పుడు
మానవీయ విలువలతో,
సాంస్కృతిక
అంశాలతో కూడిన జానపదాలని,
ఉయ్యాల పాటలని
ఆలపించడం.
అలాంటి బతుకమ్మ
ప్రత్యేకత ని,
దాని సాంస్కృతిక
వారసత్వం కేవలం తెలంగాణకే పరిమితం చేయకుండా తెలుగు వారు ఎక్కడున్నా, తెలుగు సంస్కృతిని ఎవరు గౌరవిస్తున్నా అక్కడి
దాకా దీనిని విస్తరించాలనే ఒక సదాశయంతో ఈ జాతీయ తెలుగు కవి సమ్మేళనం బతుకమ్మ
ముఖ్యాంశంగా నిర్వహించాం. ఒక జాతీయ కవి సమ్మేళనం ఇలా ఒక నిర్ణీత అంశంతో సాగడం
బహుశా ఇదే ప్రథమం కావొచ్చు. అందుకే ఆ గౌరవాన్ని పెంపొందించేందుకు గాను బతుకమ్మ
పండుగని జాతీయంగా మార్చే ఉద్దేశ్యంతో ఒక ప్రత్యేకమైన ప్రైవేట్ పోస్టల్ స్టాంప్ విడుదల చేయడం కూడ జరిగింది.ఈ సభకి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగు రక్షణ వేదిక జాతీయ అధ్యక్షులు
పొట్లూరి హరికృష్ణ గారి చేత ఈ కార్యక్రమం అంతా కొనసాగింది.
ఈ కార్యక్రమ
లక్ష్యాలు-ఉద్దేశ్యాలని మా తెలుగు రక్షణ వేదిక తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు
సబ్బని లక్షీనారాయణ గారు వివరించగా, సభకి అధ్యక్షత తెలుగు రక్షణ వేదిక కరీంనగర్
జిల్లా అధ్యక్షుడు ఎ. గజేందర్ రెడ్డి గారు వహించారు. మరో రాష్ట్ర ఉపాధ్యక్షుడు
కాటూరి శ్రీధరాచార్య గారు పూర్తి సహాయ సహకారాలు అందించగా, తెలుగు రక్షణ వేదిక తెలంగాణ రాష్ట్ర
అధ్యక్షుడిగా నేను (బొడ్డు మహేందర్) సభా ప్రణాళిక, నిర్వహణ బాధ్యతలు తీసుకున్నాను.
ఈ కార్యక్రమంలో
ప్రత్యేక ఆకర్షణగా చిన్నారులు చేసిన కూచిపూడి, గుస్సాడీ నృత్యాలు ఆకట్టుకున్నాయి. అలాగే కవి
సమ్మేళనంలో సన్మానాల సమయంలో జానపద గాయకులు పాడిన పాటలు ఆహుతుల్ని విశేషంగా
అలరించాయి.
ఈ ఈమెయిల్ లో మా
కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు, పేపర్ క్లిప్పింగ్స్,
ఆహ్వాన పత్రిక
అన్నీ పంపిస్తున్నా. తీరిక చేసుకొని వీక్షించండి.
కవితాభివందనాలతో ...
బొడ్డు మహేందర్
తెలుగు రక్షణ వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు
తెలుగు రక్షణ వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు
9963427242
Boddu
Mahender
Blogger, Poet, Columnist, Lyricist,Social
Activist
Telugu
Rakshana Vedika,Telangana state president
&
Mahaan
Youth Welfare Society, President
chennur,
Adilabad dist
ph:
9963427242
వివిధ రంగాలకు సంబంధించిన
పెక్కు వెబ్ సైట్ లను రూపొందించుకొని వాటిని విజయవంతంగా నిర్వహిస్తుంటారు.
మహాసభలకు సంబంధించిన కొన్ని ఫోటోలు,
తన చిత్రాన్నే తాను గీసిన
మంచి చిత్రకారులుకుడా.
బొడ్డు మహేందర్ గారి బయోడేటా :
పేరు : బొడ్డు
మహేందర్
తల్లిదేండ్రులు :
కమల, ఆగయ్య
స్వస్థలేం :
చెన్నూర్ , మేంచిర్యయల
జిల్లి, తెలేంగాణ
విద్యయర్హతలు : B.Sc(Micro).,
M.A.(Telugu), M.CJ.(Journalism), B.Ed, LLB, PGDBM, PGDCA,Web Designing
నేను ఐదవ తర్గతి
వర్కు సేందీపని పబ్లిక్ స్కూల్ , శ్రీర్యేంపూర్ లో
, ఆ తర్యవత చెన్నూర్ లోనే
ఆర్వ తర్గతి నుేండి
పదవతర్గతి వర్కు
సయి మమత హై స్కూల్ లో, ఇేంటర్మీడియ్ట్
చిన్ూ మునిి జునియ్ర్ కాలేజిలో
చదువుకున్నూను..B.Edని హైదర్యబాద్ లో IASE ,Masabtank కాలేజీ లో చేసను..తెలుగు యూనివర్సిటీ లో MA
-తెలుగు ,
మర్సయు MCJ
-జర్ూల్లజేం చేసను. PGDBM
కోరుిని దూర్విదయలో
చేశాను. అల్లగే వెబ్ డిజైనిేంగ్ కోరుి నేరుుకొని
సేంతేంగా వెబ్
సైట్ి రూపేందిస్తున్నూను.
B.Ed -2006 ఎేంట్రన్సి
పర్మక్షలో ర్యష్ట్రసథయిలో 142వ ర్యయేంకు
సధేంచాను.LAWCET-2014 ఎేంట్రన్సి
పర్మక్షలో
ర్యష్ట్రసథయిలో 158వ ర్యయేంకు సధేంచాను. ప్రస్తుతేం కాకతీయ్
విశ్వవిద్యయలయ్ేం కాయేంపస్ లో LLB చదువుతున్నూను.
ఇపపటి వర్కి
ద్యద్యపుగా 820+ కవితలు ర్యసను..
మూడ్డ
స్ేంవతిర్యల పాటు నేను స్కర్య ఆదివార్ేం స్ేంచికలో “ప్రాస్ –పదనిస్” అనే పజిల్ కాలమ్ ని నిర్వహేంచాను .
అల్లగే అపుపడపుపడ్డ
నేను ర్యసిన్ పేర్డీ పాటలు, కవితలు, పజిల్ి కూడా స్కర్య,వార్ు , ఆేంధ్రజ్యయతి అపుపడపుపడ్డ ఈన్నడ్డ
పేపర్ిలో
వసుయి..( 80 కవితలు,
10 పేర్డీ పాటలు ,
300కు పైగా పజిల్ి వివిధ
దిన్, వార్, మాస్ పత్రికలలో
ప్రచుర్సతమైన్వి.)
వీటనిూేంటిని www.boddumahender.com అనే వెబ్ సైట్ లో పేందుపర్చడేం
జర్సగేంది.
మహతోపదేశ్ేం, వలపు మేఘేం అనే
కవితా స్ేంకలన్నలను ఈ బుక్, పిడిఎఫ్ రూపేంలో
పేందుపర్చడేం జర్సగేంది.
హాబీలు : పోస్టల్
సటేంపుల సేకర్ణ, న్నణేల సేకర్ణ.
ఇపపటివర్కు 32 దేశాలకు
చెేందిన్ 2100కు పైగా పోస్టల్
సటేంపులు
సేకర్సేంచడేం
జర్సగేంది.
లఘు చిత్రాల
రూపకలపన్ : ఇపపటి వర్కు న్నలుగు షార్ట ఫిల్లమ్ి కు కథ - స్క్ూీన్స పేి , మాటలు ర్యసను. రేండ్డ షార్ట ఫిల్ీ్ లో
పాటలు ర్యసను.
నేను చేసిన్ షార్ట ఫిల్ీ్ : వేక్అప్ , లెట్ి జాయిన్స హాేండ్సి , తెగులు
అసోసియేషన్సి,కపుల్ ఎట్ లవ్ .
ఇవి
హైదర్యబాద్ ,
ఖమీేం, అమెర్సకా లలో షూటిేంగ్ జరుపుకున్నూయి. కొనిూ
వాణిజయ ప్రకటన్ల కోస్ేం కూడ స్క్ూీప్ట వర్ూ్
అేందిేంచడేం
జర్సగేంది.
యిక 2015లో 6టీవీ న్నయస్ ఛాన్ల్ లో ప్రోగ్రేం ప్రొడ్యయస్ర్ గా ర్యకిేంగ్ ర్యములమీ షో,
స్వర్ ర్మణీయ్ేం అనే
కార్యక్రమాలని నిర్వహేంచడేం
జర్సగేంది. వీటి ద్యవర్య కనీస్ేం 50మేంది న్వతర్
గాయ్కులను, వేందల స్ేంఖయలో
ఇతర్
కళాకారులను,
సమాజిక, సహతీ వేతులని తెలుగు తెర్కు పర్సచయ్ేం చేయ్డేం
జర్సగేంది.
అల్లగే బాిగేంగ్
కూడా చేస్తుేంటాను. ఇపపటి వర్కి 30+ బాిగ్ి / వెబ్ సైట్ి ను రూపేందిేంచి నిర్వహస్తున్నూను.తెలుగు భాష,
సహతాయలపై ఉన్ూ
అభిమాన్ేంతో అనేక తెలుగు బాిగులు రూపేందిేంచడేం జర్సగేంది.
వీటిలో తెలుగు
భాష , సహతయేంకు
స్ేంబేంధేంచిన్వి 4 ఉన్నూయి.
http://www.teluguliterature.in/
http:// quoteskhazana.blogspot.in/
http://telugucinemasongs-lyrics.blogspot.in/
http://telanganaliterature.blogspot.in/
http://www.teluguliterature.in/ వెబ్ సైట్ లో తెలుగు సహతాయనికి స్ేంబేంధేంచిన్
ప్రాథమిక విషయాల నుేండి విభాగాల
వార్మగా అనేక
తెలుగు PDF పుస్ుకాల ద్యకా
సమాజిక, ఆధ్యయతిీక,
సహతయ విషయాలను
అేందుబాటులో పెటాటను.
http://teluguquotes4u.blogspot.in/ or
http://quoteskhazana.blogspot.in అనే బాిగులో
4000కు పైగా
అపురూపమైన్ ఆణిముతాయల వేంటి తెలుగు స్కకుులని ఒక దగగర్ పేందుపర్సచి నెటిజన్ికు
అేందుబాటులో
ఉేంచాను. వీటిలో 3000కు పైగా స్కకుులని అేందమైన్ వాల్ పేపరుి గా
రూపేందిేంచాను.
ఫేస్ బుక్ లో
"తెలుగు స్కకుులు " పేర్సట ఒక పేజీ స్ృష్టేంచి అేందులో రోజుకు 5నుేండి 10 తెలుగు స్కకుులని వాల్ పేపరుిగా
స్ృష్టేంచి
అేందులో పోస్ట చేస్తున్నూను. ఈ పేజీని (
https://www.facebook.com/BestTeluguQuotations ) 26326+ మేందికి పైగా అనుస్ర్సస్తున్నూరు.
సినిమా పాటల పై
ఉన్ూ అభిమాన్ేంతో , సినీగేయ్ ర్చయిత
కావాలన్ూ తపన్తో నేను సేకర్సేంచిన్ 5200కు పైగా
పాటలని(తెలుగు
మర్సయు ఇేంగ్లిష్ ల్లపిలో) ఒక బాిగ్ (http://telugucinemasongs-lyrics.blogspot.in/
)లో
పేందుపర్సచి,
సినీ గేయ్ర్చయితలైన్
చేంద్రబోస్, భాస్ూర్భటి
ర్వికుమార్, గబబర్ సిేంగ్
సినిమా డైరకటర్ హర్మష్ శ్ేంకర్ లచే
అభిన్ేందన్లు
పేంద్యను. ఇేంతవర్కు ఇేంటరూట్ లో ఇనిూ తెలుగు సినిమా పాటలున్ూ బాిగ్ /వెబ్ సైట్
లేకపోవడేం ఒక
విశేషేం.
జిల్లిలోనే
తొల్లసర్సగా చెన్నూర్ నియోజక వర్యగనికి స్ేంబేంధేంచిన్ వెబ్ సైట్ www.chennur.in
ని రూపేందిేంచడేం
జర్సగేంది.
ఇేందులో చెన్నూర్ నియోజక వర్యగనికి స్ేంబేంధేంచిన్ స్మస్ు స్మాచార్ేంతో పాటు ,
ఇకూడి స్మస్యలను,ప్రజలకి
నితయేం
ఉపయుకుమయ్యయ వివర్యలని పేందుపర్చడేంజర్సగేంది. http://www.adilabaddistrict.com/
ఆదిల్లబాద్
జిల్లి వెబ్ సైట్ లో ద్యద్యపు 1500 గ్రమాల వివర్యలు
పేందుపర్సచే ప్రయ్తూేం చేస్తున్నూను.
ఇవి కాకుేండా
నేను ప్రిపేర్ అవ్తునే ఇతరులకి తోడపడాలనే ఉదేేశ్యేంతో D.Sc, APPSC, TSPSC వేంటి పోటీ పర్మక్షలకు
ఉపయుకుమయేయ
బాిగులను కూడా నిర్వహస్కు అభయరుథలకు మార్గదర్శకేంగా నిలుస్తున్నూను.
http://targetdsc.blogspot.in/
http://appscgroup1n2.blogspot.in/
http://tpscguide.blogspot.in/
అల్లగే ఆరోగయేం
స్ేంబేంధ విషయాల పటి ప్రజలోి అవగాహన్
కల్లగేంచేేందుకు http://healthcareinfointelugu.blogspot.in
అనే బాిగు
నిర్వహస్తున్నూను.
భార్త ప్రభుతవేం
న్డిపే స్వచుేంద స్మాచార్ వార్ధ వికాస్ పీడియా వారు నేను సేకర్సేంచిన్ అనేక
విషయాలు, వాయసలు
వార్స వెబ్ సైట్
లో పేందుపర్చడేం జర్సగేంది.
ప్రస్తుతేం
న్వాయేంధ్ర లో అధకార్ భాష స్ేంఘేం అధయక్షుడిగా ఉన్ూ పట్లిర్స హర్సకృషణ సథపిేంచిన్
తెలుగు ర్క్షణ వేదిక స్ేంస్థలో
తెలేంగాణ
ర్యష్ట్ర శాఖకు అధయక్షుడిగా, ఆదిల్లబాద్
జిల్లి ఇేంచార్్ గా ర్యష్ట్రేంలోని పలువురు కవులకి అనేకమారుి స్న్నీన్ేం
కూడా చేయ్డేం
జర్సగేంది
.అల్లగే http://adbliterature.blogspot.in/
అనే బాిగు లో ఆదిల్లబాద్
జిల్లి కవులకి స్ేంబేంధేంచిన్ స్మగ్ర స్మాచార్యనిూ
అేందుబాటులోకి
తెచేు ప్రయ్తూేం చేస్తున్నూను.
http://telanganaliterature.blogspot.in/ అనే బాిగులో తెలేంగాణా సహతీ విశేషాలనీూ ఒక
దగగర్ పేందుపర్సచే
ప్రయ్తూేం
చేస్తున్నూను.
ప్రస్తుతేం
చెన్నూరు లో తెలేంగాణా సహతీ వన్ేం గ్రేంథాలయానిూ ఏర్యపటు చేసే పనిలో నిమగూమయాయను.
దీనికోస్ేం
ఇపపటికే
తెలేంగాణా కవుల నుేండి 2000కు పైగా ముద్రిత
పుస్ుకాలు 4000కు పైగా పిడిఎఫ్
పుస్ుకాలు సేకర్సేంచాను.
ఇవి కాకుేండా
ఫేస్ బుక్ లో 81 సేంతగా
నిర్వహస్తున్ూ పేజీలు, 10వర్కి గ్రూపులు
ఉన్నూయి . 2015లో మహాన్స యూత్
వెలేేర్ సోసైటీ
సథపిేంచి ద్యని ద్యవర్య సమాజిక సేవా కార్యక్రమాలు చేయాలని నిశ్ుయిేంచాను .
ర్కుద్యన్ేం చేస్తున్నూను.
అల్లగే మా
జిల్లిలోని ప్రముఖ కవులైన్ సమల స్ద్యశివ, వాన్మామలై వర్ద్యచారుయల వార్స పేర్ ప్రైవేట్ గా పోస్టల్ సటేంపులు
విడ్డదల చేసి
వార్సకి నివాళులు అర్సపేంచాను. బాిగర్ గా దతుత చేస్తకొని తూరుప గోద్యవర్స జిల్లి
పస్లపూడి గ్రమానికి
ఉచితేంగా వెబ్
సైట్ రూపకలపన్ చేసను.
నేను పేందిన్
పుర్సూర్యలు :
స్కూల్, కాలేజీ సథయిలోి వాయస్ర్చన్, జి.కె కివజ్ వేంటి అేంశాలోి అనేక బహుమతులు
పేంద్యను.మర్సయు ఈన్నడ్డ,
ఉద్యయగసోపాన్ేం
వేంటి పత్రికలు నిర్వహేంచిన్ కివజ్ పోటీలోి పాల్గగని బహుమతులు పేంద్యను.
2011మే లో ఆేంద్ర
సర్స్వత పర్సషతుు, ఆేంద్ర ప్రదేశ్
ర్యష్ట్ర చలన్ చిత్ర టి.వి న్నటక ర్ేంగ అభివృదిి స్ేంస్థ స్ేంయుకు
ఆదవర్యేంలో
చేపటిటన్ సినీగ్లత ర్చన్ అధయయ్న్ శిబ్లర్ేంలో పాల్గగని అకిూనేని న్నగేశ్వర్ ర్యవు,
సి. న్నర్యయ్ణ రడిు వేంటి
ప్రముఖులచే
స్న్నీన్ేం, ప్రశ్ేంస్లు
పేంద్యను.
2013 మార్ు 21 న్ తెలుగు ర్క్షణ వేదిక అధవర్యేంలో జర్సగన్
శ్తకవుల స్న్నీన్ేం కార్యక్రమేంలో పరుచూర్స గోపాల కృషణ
చేతుల మీదుగా
స్న్నీన్ేం.
2013 ఏప్రిల్ 20 వ తేదీన్ చైతన్య భార్తి సహతయ పర్సషతుు
ఆధవర్యేంలో ర్యళ్ళబేండి కవితా ప్రసద్ గార్స చేతుల మీదుగా
స్న్నీన్ేం.
2014 ఫిబ్రవర్స 21న్నడ్డ తెలుగు మాతృభాషా దినోతివేం స్ేందర్భేంగా
న్నర్య చేంద్రబాబు న్నయుడ్డ గార్స చేతుల మీదుగా
స్న్నీన్ేం.
2014 ఏప్రిల్ 27వ తేదీన్ అేంపశ్య్య న్వీన్స మర్సయు కర్మేంన్గర్
కి చెేందిన్ ప్రముఖ సవతేంత్రయ యోధుడ్డ బోవేర్య గార్ి
చేతుల మీదుగా
ఉగాది పుర్సూర్ేం.
2014 ఆగస్ట 29న్ తెలుగు భాషా దినోతివేం స్ేందర్భేంగా సినీ
న్టుడ్డ ర్యజేంద్ర ప్రసద్, ఆేంధ్రప్రదేశ్
ర్యష్ట్ర మేంత్రి పలెి
ర్ఘున్నథ రడిు
చేతుల మీదుగా స్న్నీన్ేం
2015 జన్వర్స 12న్ సవమి వివేకాన్ేంద జయ్ేంతి స్ేందర్భేంగా
జిల్లి యువజన్ స్ర్మవస్తల శాఖ ద్యవర్య ఆదిల్లబాద్ లో
ప్రశ్ేంసపత్రేం.
2015 ఏప్రిల్ 20వ తేదీన్ సేంప్రద్యయ్ అనే స్వచుేంద స్ేంస్థ
ద్యవర్య సి.న్న.ర, తెలేంగాణా
ర్యష్ట్ర సేంస్ూృతిక శాఖా డైరకటర్
మామిడి హర్సకృషణ
గార్ి చేతుల మీదుగా ర్యష్ట్ర సథయి స్ేంప్రద్యయ్ పుర్సూర్ేం.
2015 జూన్స 7వ తేదీన్ ఆేంధ్రప్రదేశ్ వయవసయ్ మేంత్రి
ప్రతిుపాటి పుల్లిర్యవు, ఏపి సేంఘీక,
గర్సజన్ స్ేంక్షేమ శాఖ
మేంత్రి
ర్యవెల కిషోర్
బాబు గార్ి చేతుల మీదుగా గుేంట్లరులో అమర్యవతి పుర్సూర్ేం.
2015 జూలై 18వ తేదీన్ పరుచూర్స గోపాల కృషణ చేతుల మీదుగా
గోద్యవర్స మహా పుషూర్ పుర్సూర్ేం.
2015 ఆగస్ట 4-6 వర్కు జర్సగన్ ర్యష్ట్రసథయి యువజన్ స్ేంఘాల
స్మేీళ్న్ేంలో ప్రశ్ేంస పత్రేం
2015 అకోటబర్ 17,18 తేదీలలో అేంతర్వవది లో జర్సగన్ ప్రపేంచ తెలుగు
కవితోతివేంలో ప్రశ్ేంస పత్రేం
2015 డిసేంబర్ 25న్ మేంచిర్యయల లో యువ కళా స్మితి సహతీ
సేంస్ూృతిక స్ేంస్థ ద్యవర్య ప్రశ్ేంస పత్రేం.
2016 మార్సు 25న్ హైదర్యబాద్ లో శ్రీ పట్లిర్స హర్సకృషణ గార్స
చేతుల మీదుగా తెలుగు కవితా పుర్సూర్ేం
2016 జూన్స 2న్ వర్ేంగల్ లో ఉగాది కవి స్మేీళ్న్ేం
స్ేందర్భేంగా వర్ేంగల్ జెడీప చైర్ పర్ిన్స శ్రీ గదేల పదీ గార్సచే
స్న్నీన్ేం
2016 జూలై 17న్ విశాఖపటూేంలో “సిర్సవెనెూల స్వర్ేం” పుస్ుకావిషూర్ణ స్ేందర్భేంగా ప్రజాకవి
వేంగపేండ్డ గార్స చేతుల
మీదుగా
స్న్నీన్ేం
2016 ఆగస్ట 22న్ చెనెనూ మద్రాస్ యూనివర్సిటీ తెలుగు శాఖ
ద్యవర్య డా. మాడభూష్ స్ేంపత్ కుమార్ గార్సచే స్న్నీన్ేం.
2016 ఆగస్ట 23న్ విజయ్వాడలో ఆేంద్రప్రదేశ్ భాషా సేంస్ూృతిక
శాఖామాతుయలు శ్రీ పలెి ర్ఘున్నథ రడిు గార్సచే స్న్నీన్ేం
2016 ఆగస్ట 28న్ చితూురు జిల్లి శ్రీకాళ్హసిు లో జర్సగన్
జాతీయ్ తెలుగు కవి స్మేీళ్న్ేంలో పదీభూషణ్ శ్రీ యార్ిగడు
లక్ష్మీ ప్రసద్
గార్స చేతుల మీదుగా స్న్నీన్ేం
2016 సపెటేంబర్ 9న్ ట్రినిటీ హై స్కూల్, మేంచిర్యయల వార్సచే కాళోజీ జయ్ేంతి
స్ేందర్భేంగా స్న్నీన్ేం.
2016 సపెటేంబర్ 18న్ గుర్జాడ ఫేండేషన్స (అమెర్సకా) వార్సచే
హైదర్యబాద్ లో ప్రముఖ కవి కె.శివారడిు గార్స చేతుల
మీదుగా తెలుగు
కవితా పుర్సూర్ేం
2016 అకోటబర్ 1న్ చితూురు జిల్లి వెేంకటగర్సకోట లో జర్సగన్
జాతీయ్ కవి స్మేీళ్న్ేంలో పలమనేరు ఎమెీలేయ అమర్ న్నథ్
రడిు గార్స చేతుల
మీదుగా విశిషట సేవా పుర్సూర్ేం
2016 అకోటబర్ 2న్ ర్యజమహేంద్రవర్ేంలో శ్రేశ్రీ కళావేదిక వార్స
నుేండి సహతీ ర్తూ బ్లరుదు, స్న్నీన్ేం.
2016 అకోటబర్ 7న్ కర్మేంన్గర్ లో బతుకమీ స్ేంబుర్యలు-కవి
స్మేీళ్న్ేంలో జాయిేంట్ కలెకటర్ గార్స చేతుల మీదుగా
స్న్నీన్ేం
ఇేంకా 2011లో ల్లమాూ బుక్ లో ఎకూడానికి శ్రీర్యమ న్వమి
స్ేందర్భేంగా పోస్తటకారుు పై పదివేల పద్యలతో ర్యమకోటి
ర్చిేంచాను.
అేంతర్య్ల కవిగా
న్నకు ఎకుూవ గుర్సుేంపు ఉేంది.
మహతోపదేశ్ేం
పేరుతో ఒక స్వవయ్ కవితా స్ేంకలన్ననిూ పిడిఎఫ్ లో ప్రచుర్సేంచడమే కాకుేండా MAHE
ON పబ్లికేషన్సి
ద్యవర్య మేఘ
మాల్లక అనే మరో ర్చయిత్రి కవితా స్ేంపుటానిూ పిడిఎఫ్ లో ప్రచుర్సేంచడేం జర్సగేంది.
తెలుగు ర్క్షణ
వేదిక ఆధవర్యేంలోని తెలుగు పలుకు, శ్రీర్క్ష అనే
రేండ్డ మాస్ పత్రికలకు స్ేంపాదకుడిగా వయవహర్సస్తున్నూను.
అేంబేడూర్మయ్ేం,
అక్షర్ స్వర్ేం, సిర్సవెనెూల స్వర్ేం అనే కవితా స్ేంకలన్నలకి
స్హస్ేంపాదకుడిగా వయవహర్సేంచాను.
యిక ప్రముఖ కవుల
స్ేంకలన్నలోి కుడా అనేకేంగా న్న ర్చన్లు పేందుపర్చబడిన్వి. న్న ర్చన్లు ఎకుూవగా
ఫేస్ బుక్ లో
విస్ుృత
ప్రాచుర్యయనిూ పేంద్యయి. తవర్లో ఈ ర్చన్లనీూ పుస్ుక రూపేంలో
ముద్రిేంచబోతున్నూను.
ఇేంకా యుట్లయబ్
లో MAHE ON చాన్ల్ పేరుతో
నేను రూపేందిేంచిన్ అనేక
వీడియోలు
పేందుపర్చడేం జర్సగేంది.
న్న గూగుల్
ప్రొఫైల్ కి అయితే కేవలేం న్నలుగేళ్ి వయవధలోనే 4,19,31,995 ( 4 కోటి
19 లక్షల 31 వేల 995)views పైగా వచాుయి.
Think Different... Be Creative... ( MY QUOTE )
Bigger than the Biggest.... ( MY AIM)
MY Websites & Blogs Links :
www.boddumahender.com
www.chennur.in
www.adilabaddistrict.com
www.o-mylove.com
www.teluguliterature.in
http://telanganaliterature.blogspot.in
http://telugucinemasongs-lyrics.blogspot.in
http://mahaanyouth.blogspot.in
http://targetdsc.blogspot.in
http://tpscguide.blogspot.in
http://appscgroup1n2.blogspot.in
http://adbliterature.blogspot.in
http://quoteskhazana.blogspot.in
http://try2taste.blogspot.in
http://struggleoftelangana.blogspot.in
http://healthcareinfointelugu.blogspot.in
http://myonlinedynasty.blogspot.in
My Facebook Pages
www.facebook.com/Mahender.Boddu
www.facebook.com/TeluguPoetsnWriters
www.facebook.com/BestTeluguQuotations
www.facebook.com/MahaanYouth
My E-Mail ids : myfrndmahi@gmail.com
maheonlinenetworks@gmail.com
Contact No : 9963427242,
Address : Boddu Mahender, H.No.2-26, Opp: Ayyappa Temple,
Adarsha Nagar, Chennur Post &
Mandal, Adilabad Dist, Telangana. pin : 504201
బొడ్డు మహేందర్ గారి తల్లి తండ్రులు
తల్లి తండ్రులు : శ్రీమతి కమల, శ్రీ ఆగయ్య గార్లు
------- Page Break Page Break Page Break ------