మా తెలుగుతల్లి మొదలగు దేశభక్తి గీతాలు
మా తెలుగు తల్లికీ– మల్లెపూదండ (ఆంద్రప్రదేశ్ రాష్ట్ర గీతం)
1) మా తెలుగు తల్లికీ మల్లెపూదండ
మా
కన్నతల్లికీ మంగళారతులు
కడుపులో
బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో
సిరులు దొరలించు మాతల్లి
|
|||||||
2) గలగలా గోదారి కదలిపోతుంటేను
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి
|
|||||||
3. అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలిచి ఉండేదాక
|
|||||||
|