Auto Raja (అటో రాజా)

www.telugu9.in 
  
Auto Raja- ఆటో రాజా

మచిలీపట్నం – పెడన – నందమూరు – బంటుమిల్లి మార్గంలో తిరిగే ఆటోలు మరియు వ్యాన్ ల  వివరములు. కావలసినవారు ఫోన్ చేసి పిలిపించుకోవచ్చును. ఇది ఆటోవారికి ప్రజలకు సౌకర్యంగా ఉండే ఫ్రీ-వెబ్సైటు. నా Cell : 8331858117. నందమూరు ఇంజనీరింగ్ కాలేజి అవతల మా ఇల్లు. నేనెప్పుడూ పెడన బంటుమిల్లిరోడ్ లో కనిపిస్తుంటాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది. నన్ను కలిసి మీ పేరు, అడ్రసు, ఫోన్ నెం., చిన్నఫోటో మొదలైనవి వ్రాసిఇస్తే మీ వివరాలన్నీ ఇక్కడ పొందు పరుస్తాను. ఫోటో అక్కడక్కడే మొబైల్ లో తీస్తాను. లేదా నా e-mail: telugu9.in@gmail.com  నకు పంపండి.












Popular Posts